స్ట్రాబెరీ ఫామ్స్

ఈ మధ్య నేను జపాన్ లో స్ట్రాబెరీ ఫామ్స్ మరియు గ్రీన్ హౌస్ సందర్శించటం జరిగినది వాటి ఫోటోలు మీ ముందు..

స్ట్రాబెరీ ఎంత అందమైనదో దాని పువ్వు మరింత అందముగా ఉన్నది... నేను స్ట్రాబెరీ పువ్వును మొదటసారి చూడటం...

పాపం అ రైతు సహృదయుడు మాకు ఇష్టం వచ్చినని కోసుకొని తినమని చెప్పినాడు మరియు మేము అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పినాడు.

అబ్బ ఎంత తీయగా ఉన్నయో!!!

జపాన్ టెక్నాలజీ అంటే ఇదే మరి సన్ లైట్ కూడ అవసరం లేదు ఈ బ్లూ లైట్ చాలు..
Subscribe to:
Posts (Atom)