స్ట్రాబెరీ ఫామ్స్Strawberry Fields forever..

ఈ మధ్య నేను జపాన్ లో స్ట్రాబెరీ ఫామ్స్ మరియు గ్రీన్ హౌస్ సందర్శించటం జరిగినది వాటి ఫోటోలు మీ ముందు..

Strawberrys

స్ట్రాబెరీ ఎంత అందమైనదో దాని పువ్వు మరింత అందముగా ఉన్నది... నేను స్ట్రాబెరీ పువ్వును మొదటసారి చూడటం...

Strawberrys

పాపం అ రైతు సహృదయుడు మాకు ఇష్టం వచ్చినని కోసుకొని తినమని చెప్పినాడు మరియు మేము అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పినాడు.

Taste of Strawberry

అబ్బ ఎంత తీయగా ఉన్నయో!!!

Sun light in Strawberry Field

జపాన్ టెక్నాలజీ అంటే ఇదే మరి సన్ లైట్ కూడ అవసరం లేదు ఈ బ్లూ లైట్ చాలు..

3 comments:

చిలమకూరు విజయమోహన్ said...

నోరూరుతూ ఉంది. చాలా బాగున్నాయి చిత్రాలు

మరమరాలు said...

మోహన్ గారు మీ కామెంట్సుకి కృతజ్ఞతలు

ధరణీరాయ్ చౌదరి said...

ఫొటోలు రుచిగా ఉన్నాయి...మీ అభిరుచీ బాగుంది.

Post a Comment