
సూర్యుడికి అండగా పొగమంచు పై కత్తి దూసినా మాల కన్నమదాసు
(పల్నాడు లోని అన్ని ముఖ్య పట్టణాలలో ఈ మధ్య జరిగిన "పల్నాటి మహోత్సవాలు: 800 ఏళ్ళ పల్నాటి వీరోత్సవాలు" సందర్భంగా దాచేపల్లిలో వైయస్ ప్రతిష్టించిన కన్నమదాసు విగ్రహం)


ఉదయానే పొలం పనికి బయలుదేరినా ఒక రైతు

చాలా సంవత్సరాల తరువాత ఏ దేవుడు దయవల్లనో నేను చూసిన రెండో పంట మగాణీ

గత మూడు సంవత్సరాలుగా మా సీమలో రెండో పంట వరి సాగు చేయటానికి ఇద్దరూ దేవులు కారణం అంట! వారు పైన ఒకరు మరియు కింద ఒకరు ఉన్నారు అని సంతోషముగా ఉన్న ఒక రైతు మాట...

"పలనాడు వెలలేని మాగాణిరా!" అని పులుపుల వెంకట శివయ్య గారు అన్నమాట నిజమే కదా!
4 comments:
beautiful photos!!
Awesome work!!!
A few questions:
1) what focal length did you set on the camera?
2) what settings did you use on the camera?
3) Camera model
Awesome !
:)
@Rani: Thank you very much for your comments
@Bhaskara: I am using Cannon Digital IXUS 55 slim model, everything Auto mode.. I only look for camera position, light and shadow.
@Venu: Thank you very much for your comments
Post a Comment