Wildlife does not require feeding...



7000 అడుగుల ఎత్తుకి వెళ్ళి స్విస్ అందాలు చూద్దాం కదా పోతే...

birds

తీరా అక్కడికి వెళ్ళితే నా కోసం ఎదురు చూస్తూ ఒక కొండ కాకి (Swiss alpine fauna)... పాపం దానికి తిండి పెట్టటానికి నా దగ్గర ఏమిలేదు.. ఒక స్విస్ చాక్లేట్ తప్ప.. ఎవరూ తిండి పెట్టకపోతే దానికి ఇంత ఎత్తులో ఏమి దొరకదు కదా పాపం... సర్లే, స్విస్ కాకి కదా స్విస్ చాక్లేట్ తిన్నే అలవాటు అయే ఉంటుది! అని చూట్టూ చూసా...

birds

అరే, పాపం ఇంకోటి ఉన్నది...

birds

చాలా ఉన్నాయి నా దగ్గర అన్ని చాక్లేట్స్ లేవు కదా! మరి ఏలా... గింజలు అమ్మటానికి ఎవరైనా ఉన్నారా! అక్కడ బోర్డ్ ఉంది.. చూద్దం..

birds

Swiss alpine fauna గురించి కాబోలు... అరే అది కాదు వాటి తిండి గురించి.. చదవండి

birds

Wildlife does not require feeding...

అరే మరి మన బాబు ఎన్నికల వాగ్దానంలో నగదు బదిలీ ఇలాగే ఉన్నది కదా!..

Does really require??


కలర్ టెలివిజన్ మరియి నగదు బదిలీ డబ్బుతో పెద్ద ప్యాక్టరీ పెట్టి మంచి జీతంతో ఇంటికి ఒక్కొక జాబ్ ఇవ్వచు,

ప్రజలకు చేప నివ్వడం కంటె గేలాన్ని యివ్వటం మంచిది కదా!

యోచించి ఓటు వేయండి.



2 comments:

నేను said...

Swiss కాకి ముక్కు బావుందండి :)
దాని bioకి ఎన్నికలతో మీ పొలిక కూడా

మధురవాణి said...

Interesting information.!
ఎన్నికలకు అన్వయించి మీరు చెప్పింది చాలా బాగుంది.

ఫొటోస్ చాలా బాగున్నాయి. మొదటి ఫోటో లో ఆ పక్షి మొహం అచ్చు మనిషిలా కనిపిస్తుంది నాకు. కళ్ళు, ముక్కు, మీసాలు..
మీక్కనిపిస్తున్నాయా :)

Post a Comment