టోక్యో టవర్ (Tokyo Tower)

333 m, height of Tokyo Tower. Since its opening in 1958, the Tokyo Tower has been the world's tallest self-supporting steel tower. The Eiffle Tower in Paris is 320 m high.

Above building called as Tokyo Tower Foot Town.

The Tokyo Tower weighs about 4000 tons. It is much lighter than the Effel Tower, which weighs 7000 tons, a results of remarkable advances in steel manufacturing and construction technology.

One hundred and seventy-six floodlights installed in various parts light up the Tower. The Tower is illuminated with an orange light in winter and white incandescent light in summer, delighting visitors and passers-by.

Next time we will see some photos of beautiful Sunset from Tokyo Tower.
లాహిరి లాహిరి లాహిరిలో...
లాహిరి లాహిరి లాహిరిలో... ఓహో! జగమే ఊగెనుగా... ఊగెనుగా తూగెనుగా...

అని పాడుకుంటూ పడవలో ప్రయాణం చేద్దాం కదా!! అని బయలుదేరిన నాకు, మా మిత్రబృందానికి...

తీరా అక్కడికి చేరుకునే సరికి

సరస్సులో నీళ్ళు చల్ల పడినవి, ఈరోజు నుంచి మాయాబజార్ (చిన్న పడవలు) సినిమా లేదు గోదావరి (పెద్ద పడవలు) సినిమా అయితే ఓకే అని చెప్పినా..

చాలా మందికి సంతోషం..

అలా బయలుదేరిన మాకు...

అహా..

ఓహొ..

అక్కడి ప్రకృతి అందాలని మా కళ్ళ ముందు...

ప్రపంచలోని ఊసులని మా నోటి ముందు...

అలా స్వర్గలోకపు అంచుల దాకా వెళ్ళి ఇలా క్రిందికి వచ్చాము.
Downtown of Heidelberg, Germany
Heidelberg is the very image of romantic Germany. This beautiful German city is the home of one of Germany's most visited castles. While it may not be the biggest, nor best preserved castle, this tourist favorite is certainly one of the most magnificent ruins in all of Germany.

This red sandstone castle is perched high atop a hill overlooking the cobbled streets of downtown Heidelberg. From the castle, you can see the city below spread out in a panorama of red tiled roofs, cathedrals, and plazas. The city is perfectly situated on the banks of the Neckar River with an accompanying pedestrian bridge over the waters below the castle.

A panorama of other side of Heidelberg.
ఫుజి పర్వతం నుండి సూర్యోదయం (A Beautiful Sunrise from Mount Fuji)
ఫుజి 3776 మీటర్ల (12388 ft) ఎత్తైన అగ్ని పర్వతం. ఇదే జపాన్ లో అన్నిటికన్నా ఎత్తైనా పర్వతం, అంతేకాదు ఎందరో కవుల హృదయాలను తన అందంతో ఉత్తేజపరిచింది. నాకు కూడా ఇది మన జీవితానికి చాలా దగ్గర సంబంధము ఉన్నట్లు అనిపించినది. ఎందుకు కంటే మనిషి జీవితం పర్వతం ఎత్తుకు మరియు పైకి కనిపించే అందానికి, కోపం లావాతో, గడ్డకట్టిన లావా మనిషి జీవితంలోని కష్టాలకు, చుట్టూ ఉన్న ఐదు సరస్సులు మనలోని ఐదు ఇంద్రియాలకు సమానం అయినది కావున... ఇంక సూర్యోదయం (ఫుజి పర్వతం నుండి) ఫోటోలు కొన్ని చూడండి..

పైన నక్షత్రాలు క్రింద నక్షత్రాలు మధ్యలో మేము, సూర్యోదయం చూడాలి అంటే రాత్రి బయలుదేరాలి కదా!!

చూసారా రాత్రి బయలుదేరితే ఎంత లాభమో కదా!! ఈ చందమామ అందాన్ని వర్ణించటానికి మాటలు చాలవు... ఇంకా మేము పర్వతారోహణం మధ్యలోనే ఉన్నాము.

పర్వతం శిఖరాన సూర్యోదయం కోసం ఎదురుచూస్తూ... పర్వతం చివరన కూర్చుని తీసిన ఫోటోలు...

మా కోసం కదిలి వచ్చిన సూర్యుడు... The first sunrise in the world for 16th August 2008!!




ప్రతి రోజు ప్రపంచం నుండి సూర్యునికి అందే రెడ్ కార్పెట్ స్వాగతం ఇదే మరి...

తిరుగుప్రయాణం లో నేను, నా మిత్రబృందం..
Peak District, Sheffield, United Kingdom

A panorama of Peak District (a part), Sheffield, United Kingdom.
Most of the area falls within the Peak District National Park and provides opportunities for many types of outdoor activities (Hillwalking, hiking, rock climbing and etc..) have contributed to its popularity.
With an estimated 22 million visitors per year, the Peak District is thought to be the second most-visited national park in the world (after the Mount Fuji National Park in Japan).

A panorama of Hillwalking.
"నేను (ఫోటోలో లేను), నా మిత్రబృందం in Peak District for Hillwalking"
Skyscrapers in Shinjuku, Tokyo, Japan
ఈ బిల్డింగులను అకాశానికి నిచ్చెనలు అంటారా? లేదా కాంక్రీట్ వనాలు అంటారా! ఏది ఏమైనా మన నిత్యావసర సామగ్రి ధరలు ఇంతకన్న పైనే ఉండి ఉంటాయి. ఈ క్రింది ఫోటోలు టోక్యో లోని సుంజుకూ ప్రదేశంలో తీసాను, చూడండి...











There are 186 Skyscrapers in Tokyo, Japan. Above snaps were taken in Shinju-ku area in Tokyo, Japan.
Subscribe to:
Posts (Atom)