ఫుజి పర్వతం నుండి సూర్యోదయం (A Beautiful Sunrise from Mount Fuji)


ఫుజి 3776 మీటర్ల (12388 ft) ఎత్తైన అగ్ని పర్వతం. ఇదే జపాన్ లో అన్నిటికన్నా ఎత్తైనా పర్వతం, అంతేకాదు ఎందరో కవుల హృదయాలను తన అందంతో ఉత్తేజపరిచింది. నాకు కూడా ఇది మన జీవితానికి చాలా దగ్గర సంబంధము ఉన్నట్లు అనిపించినది. ఎందుకు కంటే మనిషి జీవితం పర్వతం ఎత్తుకు మరియు పైకి కనిపించే అందానికి, కోపం లావాతో, గడ్డకట్టిన లావా మనిషి జీవితంలోని కష్టాలకు, చుట్టూ ఉన్న ఐదు సరస్సులు మనలోని ఐదు ఇంద్రియాలకు సమానం అయినది కావున... ఇంక సూర్యోదయం (ఫుజి పర్వతం నుండి) ఫోటోలు కొన్ని చూడండి..

Burri

పైన నక్షత్రాలు క్రింద నక్షత్రాలు మధ్యలో మేము, సూర్యోదయం చూడాలి అంటే రాత్రి బయలుదేరాలి కదా!!

Burri

చూసారా రాత్రి బయలుదేరితే ఎంత లాభమో కదా!! ఈ చందమామ అందాన్ని వర్ణించటానికి మాటలు చాలవు... ఇంకా మేము పర్వతారోహణం మధ్యలోనే ఉన్నాము.

Burri

పర్వతం శిఖరాన సూర్యోదయం కోసం ఎదురుచూస్తూ... పర్వతం చివరన కూర్చుని తీసిన ఫోటోలు...

Burri

మా కోసం కదిలి వచ్చిన సూర్యుడు... The first sunrise in the world for 16th August 2008!!

Burri

Burri

Burri

Burri

ప్రతి రోజు ప్రపంచం నుండి సూర్యునికి అందే రెడ్ కార్పెట్ స్వాగతం ఇదే మరి...

Burri

తిరుగుప్రయాణం లో నేను, నా మిత్రబృందం..


7 comments:

Unknown said...

Its amazing man

Burri said...

Vivek gaaru, thanx for your comments.

Rani said...

awsome photos!

Unknown said...

Beautiful pics !
:)

kaani first pic lo kinda aa tella gitalu vacchaayenti?

CHADAMAMA pic ayite adurs asalu !

Anonymous said...

chala bagunnayi..

Burri said...

Rani gaaru Thank you for your comment, I am happy see your comment.

Venu gaaru, Thank you for your comment and compliments. Fast camera movement వల్లనా అది (అక్కడ దగ్గర లైట్లు) అలా వచ్చినది (I guess).

Chetana gaaru, thank you for your compliments.

saketha said...

ABBA ENTHANDAMO ,ANDALUNNA VATINI ANDANGA CHUPINCHE VALLU KUDA VUNDALI MARI.
THANK YOU,
SAKETHA

Post a Comment